సొనాలి బింద్రే కు క్యాన్సర్.

ముంబయి:
ప్రముఖ హిందీ సినీ నటి సొనాలి బింద్రే క్యాన్సర్ బారిన పడ్డారు. చికిత్స కోసం న్యూయార్కు కు వేడుతున్నట్టు ఆమె తెలిపారు.