స్కూలు బస్సు కిందపడి మూడేళ్ళ బాలుడు దుర్మరణం.

హైదరాబాద్:
స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల శాంతినికేతన్ స్కూల్ బస్ చక్రాల కింద పడి మూడు సంవత్సరాల తన్విష్ మృతి చెందాడు.
అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తారామతిపేట గ్రామం లో ఘటన జరిగింది. కన్న తల్లి కళ్ళ ముందటే చిన్నారి మృతి చెందడం తో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు.