హరీశ్ తో అసెంబ్లీ స్పీకర్ పోచారం భేటీ!!

హరీశ్ తో అసెంబ్లీ స్పీకర్ పోచారం భేటీ!!

siddhipet:

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని మాజీ మంత్రి హరీశ్ ఆదివారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.