హైకోర్టు చీఫ్ జస్టిస్ గా రాధాకృష్ణన్.

హైదరాబాద్:
ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధా కృష్ణన్ నియామకం.ఈ నెల 7 న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయనున్న రాధా కృష్ణన్.గవర్నర్ నరసింహన్ చేతుల మీదిగా రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం