కర్ణాటకలో ఘోర ప్రమాదం: 11 మంది మృతి!

Bangalore:

కర్ణాటక చిక్​బళ్లాపుర్​లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు, టాటా ఏస్​ ఢీకొన్న ఘటనలో 11 మంది మరణించారు.మరికొందరు గాయపడ్డారు.