అమెరికా సరస్సులో విశాఖ యువకుడు గల్లంతు

Visakhapatnam:

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ టౌన్‌షిప్ కు చెందిన ఎ.వెంకటరావు కుమారుడు అవినాశ్‌ అమెరికాలోని ఒక సరస్సులో గల్లంతయ్యారు.ఉన్నత విద్యాభ్యాసం కోసం ఐదేళ్ల కిందట అమెరికా వెళ్లిన అవినాష్.
ఎంఎస్‌ పూర్తి చేసి ఉద్యోగంలో చేరిన అవినాష్. రెండు రోజుల కిందట స్నేహితులతో కలిసి ఓ సరస్సులో బోటు షికారుకు వెళ్లి మృత్యు వాత పడిన అవినాష్.సరస్సు లోతుగా ఉండటం, ఊబి కూడా ఉండటంతో అవినాశ్‌ గల్లంతయ్యాడని కుటుంబసభ్యులకు అవినాష్ స్నేహితులు సమాచారం అందించారు.