ఆమెకన్నా అతడు 12 ఏండ్లు చిన్నవాడు

మలైకా ఆరోరాతో రిలేషన్ షిప్ లో ఉన్నట్టు బోనీ కపూర్ మొదటి భార్య కుమారుడు హీరో అర్జున్ ఒప్పుకున్నాడు.అయితే ఇప్పట్లో పెండ్లి ఆలోచన లేదన్నాడు. తామిద్దరం ఈ బంధంలో సంతోషంగా ఉన్నట్టు తెలిపాడు.మలైకా హీరో సల్మాన్ ఖాన్ వదిన.ఆర్బాజ్ ఖాన్ భార్య. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అర్జున్ తో ప్రేమలో పీకల్లోతు మునిగిన తర్వాత విడాకులు తీసుకున్నది.వయసులో
అర్జున్ కంటే 12 సంవత్సరాలు పెద్ద అయిన మలైకా అరోరా భర్తతో విడాకులు తీసుకోవడానికన్నా ముందు నుంచే అర్జున్ తో సంబంధం కొనసాగిస్తున్నది