Bjp వర్కింగ్ ప్రెసిడెంట్ గా నడ్డా.

న్యూఢిల్లీ:

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాజీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా నియమితులయ్యారు. అమిత్ షా కేంద్ర మంత్రివర్గంలో చేరడంతో తదుపరి పార్టీ అధ్యక్ష పగ్గాలు నడ్డా చేపడుతారన్న విషయం తెలిసిందే. ఈరోజు సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్ కు నడ్డా(58) చాలా లోప్రోఫైల్ గా ఉంటారు.