పెండ్లి.మోసం.ధర్నా

వరంగల్:

ప్రేమించి పేళ్లి చేసుకుని, వాడుకుని వదిలేయడంతో వరంగల్ శివనగర్ భూపేశ్ నగర్ లోని భర్త సింగరం సంతోష్ ఇంటి ముందు ఒక యువతి ధర్నాకు దిగింది. దర్మసాగర్ మండలం చెందిన మహిళకు మద్దతుగా మహిళ సంఘలు కూడా ధర్నాలో పాల్గొన్నాయి.