రాష్ట్ర మంత్రిగా కవిత!! వైరల్ అవుతున్న వార్త

Hyderabad:

నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత
తెలంగాణ తొలి మహిళా మంత్రి కానున్నారంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నవి.టీఆరెస్ వర్గాలు ఈ వార్తలను ధృవీకరించడం లేదు.