మోజో tv మాజీ CEO అరెస్ట్

 

 

 

 

 

 

 

 

 

మోజో స్టూడియోలో తనను అవమానించారంటూ దళిత నాయకుడు ప్రసాద్
ఫిర్యాదు మేరకు మోజో మాజీ సీఇఓ రేవతి, యాంకర్ రఘుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.

 

ఈ కేసులో ఏ1గా రఘు ఉండగా, ఏ2గా రేవతి ఉన్నారు. రేవతిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.