పూంఛ్ సెక్టార్ లో పేలుడు, ఎనిమిది జవాన్లకు గాయాలు

పూంఛ్ సెక్టార్ లో పేలుడు, ఎనిమిది జవాన్లకు గాయాలు

జమ్ముకశ్మీర్ లోని పూంఛ్ సెక్టర్ లో సైన్యం శిక్షణ సందర్భంగా పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఒక జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. పలువురు జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఇదే సంఘటనకు సంబంధించి ఐఈడీ బ్లాస్ట్ లో ఒక జవాన్ మరణించినట్టు ఏడుగురు సైనికులకు గాయాలైనట్టు వార్తలు వచ్చాయి. అయితే ‘ఇది ఐఈడీ పేలుడు కాదని, శిక్షణ సమయంలో జరిగిన ఘటన అని’ రక్షణ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఇందులో ఒక జవాన్ తీవ్రంగా గాయపడ్డాడని, మరికొందరు జవాన్లకు చిన్నపాటి గాయాలైనట్టు చెప్పింది. ఈ ఘటన పూంఛ్ లో నియంత్రణ రేఖ దగ్గర జరిగింది.

One security personnel killed, 7 injured in IED blast in Jammu and Kashmir’s Poonch sector

India, National, Jammu and Kashmir, LoC, Poonch, explosion, Jawans, Injured, IED, IED Blast in Mendhar, Poonch Sector, Jawan Killed, Army Personnel, Dhera Dabsi, Army Personnel Killed, Jawan Killed in IED Blast, Kashmir, Jammu, Security Personnel, IED Blast, IED Blast in Jammu, Terrorist, Terrorist Attack