పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఘనవిజయం…

వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఘనవిజయం సాధించారు. ఆయనకు 850 ఓట్లురాగా, కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి కేవలం 23 ఓట్లు మాత్రమే వచ్చాయి.