రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డి….

రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై విజయం సాధించారు.