రవిప్రకాష్ కు ముందస్తు బెయిలు.

Hyderabad:

టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ కు హై కోర్ట్ లో ఊరట.తనపై నమోదు చేసిన మూడు fir ల పై ముందస్తు బెయిల్ పిటిషన్ ధాఖలు చేసిన రవిప్రకాష్.
పిటిషన్ విచారణకు స్వీకరించి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హై కోర్టు.