అంతర్జాతీయ శక్తిగా భారత్: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్.

తమ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక పాలన లో పారదర్శకత వచ్చిందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు.ఇండియా అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతున్నట్టు చెప్పారు.విదేశాల నాయకులు మోదీ కలవడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.ప్రపంచబ్యాంకు ,ఐఎంఎఫ్ వంటి సంస్థలు ఇండియా గ్రోయింగ్ ఎకానమీ అని ప్రకటించాయని గుర్హు చేశారు.31 కోట్ల పేదప్రజాలకు జన్ ధన్ ఖాతాలు ఇచ్చామని చెప్పారు.ఆధార్ కార్డును వివరాలను గోప్యంగా ఉంచామని తెలియజేశారు.దేశంలో 120 మొబైల్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ ఏర్పాటు చేశామని చెప్పారు.దేశంలో అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా చేశామణి కేంద్రమంత్రి తెలిపారు.నాలుగు సంవత్సరాలలో 7 కోట్ల 25 లక్షల మరుగుదొడ్లు నిర్మిచాం.2 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ ను వేశామ్
80 కోట్ల బ్యాంక్ అకౌంట్స్ కు ఆధార్ అనుసంధానం చేశాం.సర్జికల్ స్ట్రైక్ ద్వారా దేశ సమగ్రతను కాపడం.దేశంలోని చిన్న పట్టణాలకు కూడా ఐటీ ని విస్తరించాం.
పేద మధ్యతరగతి ప్రజలకు 3 కోట్ల 5 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాముప్రపంచానికి యోగాను పరిచయం చేశాం
ట్రిపుల్ తలాక్ మతానికి సంబంధించిన సమస్య కాదు మహిళలకు సంబంధించిన సమస్యగా మేము భావించి పార్లమెంట్ లో బిల్ పెట్టాం. దీన్ని అన్ని పార్టీల మహిళ నాయకులు సమర్ధించారు
నోట్ల రద్దుతో బ్యాంకు లలో జమ అయిన దాంట్లో 5 లక్షల నోట్లు కేవలం 1.5 లక్షల మంది జమ చేసినీవే.
3 లక్షల కంపెనీ ల రిజిస్ట్రేషన్ లు రద్దు చేశాం.
మా ప్రభుత్వం ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నము.
వచ్చే ఎన్నికల్లో ఎపి, తెలంగాణ ను ప్రతిష్టాత్మకంగా తిసుకుంటామణి కేంద్రమంత్రి చెప్పారు.ఎస్సి ఎస్టీ ఆక్ట్ బలోపేతానికి సవరణలు చేశాం.విద్య వైద్య రంగంలో క్వాలిటీ పెంచాం.
దేశం పూర్తి ప్రగతి పథంలో పయనిస్తోందన్నారు.అమరావతి లో హైకోర్టు భవన నిర్మాణం అయ్యేవరకు హైకోర్టు విభజన వద్దని చంద్రబాబు సిజేకు లేఖ రాశరని కేంద్ర న్యాయ శాఖా మంత్రి తెలిపారు.