గరుడ పురాణం’ శివాజీ అరెస్టు!!

Hyderabad:

‘టీవీ9 కేసు’లో నిందితుడు సినీనటుడు శివాజీని బుధవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టు లో అరెస్టు చేశారు. ఆయన విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.సైబరాబాద్ లోని సైబర్ క్రైమ్ పీ.ఎస్ కు శివాజీ ని తరలించి ఇంటరాగేషన్ చేస్తున్నారు.