తెలంగాణ టార్గెట్!!

తెలంగాణ టార్గెట్!!

New Delhi:

తెలంగాణ రాష్ట్ర బీజేపీ కొర్ కమిటీ ఆదివారం ఢిల్లీలో సమావేశమైంది.రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేసేందుకు తీసుకోవలసిన చర్యలను సమీక్షించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.