నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా….

నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి విజయం సాధించారు. ఆయనకు 640 ఓట్లురాగా ప్రత్యర్థి కొమటిరెడ్డి లక్ష్మీ(కాంగ్రెస్) 414 ఓట్లు తెచ్చుకున్నారు. చిన్నపరెడ్డి 226 మెజారిటీతో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.