తులసి వృక్షం!!

తులసి వృక్షం!!

Bangalore:

సాధారణంగా ఇళ్లల్లో తులసి మొక్కలు పెంచుకుంటారు.. అంతవరకే మనకు తెలుసు….కానీ కర్ణాటకలోని చమరజనగర జిల్లాలోని యలందుర్ తాలూకా ‘బిలిగిరిరంగణ’ అనే ఊరిలో ఈ తులసి వృక్షం ఉన్నది.