రేపు అంతర్జాతీయ యోగా దినం!!


హైదరాబాద్

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అమీర్ పేట లోని ప్రకృతి చికిత్సాలయంలో జరిగిన “అమృత యోగా” కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి. పాల్గొన్న నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోములు నర్సింహ్మయ్య, ఆయుష్ డైరెక్టర్ డా. వి.యస్ అలుగు వర్షిణి IAS, ఇతర అధికారులు, డాక్టర్లు, విద్యార్థులు.