అనంతపూర్ జిల్లాలో వైసీపీ దాడులు!!

Ananthapur:

రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం భానుకోటలో టిడిపి కార్యకర్తలపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో ఒక జెసిబి, ట్రాక్టర్ ను రాళ్లతో ధ్వంసం చేశారు.కనగానపల్లి మండలం మద్దెల చెరువు గ్రామంలో లో టిడిపి కార్యకర్తలపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి జరిపారు. ముగ్గురికి గాయాలు. ఒక వ్యక్తి పరిస్థితి విషమం. అనంతపురం ఆస్పత్రికి తరలింపు.